Goat Birthday: మేకకు ఘనంగా బర్త్ డే వేడుక.. నెట్టింట వీడియో వైరల్

|

May 12, 2022 | 9:56 AM

చాలా మంది తమ ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. కుక్కలు, పిల్లులను తమ కుటుంబ సభ్యుల్లా భావించి బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంటారు.

చాలా మంది తమ ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. కుక్కలు, పిల్లులను తమ కుటుంబ సభ్యుల్లా భావించి బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ మాంసం కోసమే పెంచే మేకలకు పుట్టిన రోజు నిర్వహించడం మీరెప్పుడైనా చూశారా? ఇదిగో..ఇక్కడ ఓ ఫ్యామిలీ మేకకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూర్ మండలం టీబీ గొల్లారహట్టి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో ఒక మేకను పెంచుకుంటున్నారు..దానికి కాప్రి అని ముద్దుగా నామకరణం కూడా చేశారు. కాప్రి అంటే ఇంట్లోని వారందరికీ ఎంతో ఇష్టం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని

కోలీవుడ్‏లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ??

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్‌ పాజిటివ్..

తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Follow us on