Covid-19 Vaccine: వ్యాక్సిన్ వేసుకున్న ఫొటో పంపండి.. 5 వేలు గెలుచుకోండి..! ( వీడియో )

|

May 22, 2021 | 4:56 PM

Covid-19 Vaccine: కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం టీకా ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రతిరోజూ చాలా మందికి టీకాలు వేస్తున్నారు.

Follow us on