వృద్ధుడి సల్సా డ్యాన్స్.. కిల్లర్ మూవ్స్‌తో అద‌ర‌గొట్టాడుగా..!(Video)

Updated on: Oct 07, 2022 | 9:24 AM

ఓ వృద్ధుడు స‌ల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూవ్స్‌ ఇస్తూ నెటిజ‌న్ల మ‌తిపోగొట్టాడు. ఓ మహిళతో స‌ల్సా డ్యాన్స్‌ చేసిన వృద్ధుడి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది

ఓ వృద్ధుడు స‌ల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూవ్స్‌ ఇస్తూ నెటిజ‌న్ల మ‌తి పోగొట్టాడు. ఓ మహిళతో స‌ల్సా డ్యాన్స్‌ చేసిన వృద్ధుడి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హుషారైన పాట‌కు ఈజ్‌తో కూడిన స్టెప్స్ వేస్తూ ఆయ‌న అల‌రించిన తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. మ‌హిళ డ్యాన్స్ మూమెంట్స్‌కు అనుగుణంగా వేగంగా, ల‌య‌బ‌ద్ధంగా ఆయ‌న డ్యాన్స్ ఆకట్టుకుంది.

Published on: Oct 07, 2022 09:24 AM
Loading...
Unable to load recommendations.
Follow Us