Ravana Funny Dance Video: రామ్‌లీలాలో రావణుడి ఫన్నీ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..
దసరా సంబరాలలో రామ్‌లీలా నాటక ప్రదర్శనలు హైలైట్‌గా నిలవడం డిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కామన్. రాక్షసరాజు రావణాసురుడి వధతో చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా అందరూ దసరా పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ రోజున చాలా చోట్ల రావణుడి బొమ్మను దహనం చేస్తారు.
దసరా సంబరాలలో రామ్‌లీలా నాటక ప్రదర్శనలు హైలైట్‌గా నిలవడం డిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కామన్. రాక్షసరాజు రావణాసురుడి వధతో చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా అందరూ దసరా పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ రోజున చాలా చోట్ల రావణుడి బొమ్మను దహనం చేస్తారు. తాజాగా పంజాబీ భాంగ్రా పాటకు రావణుడి వేషం వేసిన ఓ వ్యక్తి ఫుల్ టు డ్యాన్స్ చేశాడు. రావణుడి గెటప్‌లో సాంప్రదాయంగా నాటకంలో పాల్గొన్న తర్వాత .. ఎవరో భాంగ్రా పాట పెట్టగా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. వీడియో పాతదే అయినా తాజాగా దసరా సందర్భంగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Animal Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..? సాయం చేయబోతే షాక్..! వైరల్ అవుతున్న వీడియో…
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

