Chittoor: రామకుప్పం ఎస్సై కృష్ణయ్య బూతుపురాణం.. నోటికొచ్చినట్టు తిడుతూ..

|

Apr 26, 2023 | 1:58 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్సై కృష్ణయ్య బూతుపురాణం.ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగిన టీడీపీ నేత గజేంద్రకు బెదిరింపులు.నోటికొచ్చినట్టు తిడుతూ, కుటుంబ సభ్యుల్ని కాల్చిపడేస్తానని వార్నింగ్‌.

చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్సై కృష్ణయ్య బూతుపురాణం.ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగిన టీడీపీ నేత గజేంద్రకు బెదిరింపులు.నోటికొచ్చినట్టు తిడుతూ, కుటుంబ సభ్యుల్ని కాల్చిపడేస్తానని వార్నింగ్‌.రౌడీషీట్ ఓపెన్ చేస్తానని గజేంద్రను హెచ్చరించిన ఎస్సై కృష్ణయ్య.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో కాల్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 26, 2023 12:50 PM