Viral Video: నాగుపాము షాక్స్.. కుక్కపిల్లలు రాక్స్..పామును ఆటాడించిన కుక్కపిల్లలు.
Viral Video

Viral Video: నాగుపాము షాక్స్.. కుక్కపిల్లలు రాక్స్..పామును ఆటాడించిన కుక్కపిల్లలు.

Updated on: Jun 08, 2021 | 8:58 PM

పాము ఈ పేరు వింటేనే ప్రాణాలు పోయేంత పనవుతుంది.దాని దరిదాపుల్లో కూడా మనిషి కనిపించడు.కానీ ఈ రెండు కుక్కపిల్లలు మాత్రం ఆ పామును ఆటాడుకున్నాయి.ఆ వీడియోను చూసినవాళ్లంతా షాక్ కు గురవుతున్నారు.ఆ రెండు కుక్కపిల్లల ధైర్యాన్ని చూసి...