మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :రామ చిలుకకు అంత్యక్రియలు జరిపిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది ..:Funeral for Parrot Video
ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల టూర్‌కి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దివంగతనేత వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పిస్తారు. అటుపై కడప, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు సీఎం జగన్.