AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police over action: శృతి మించిన పోలీస్ ఓవర్ యాక్షన్.. వృద్దుడిని కిందపడేసి కాళ్లతో తంతూ..

రైల్వే స్టేషన్‌లో ఓ వృద్దుడిపై పోలీస్ విరుచుకుపడ్డాడు. కిండపడేసి కాళ్లతో తన్నాడు. వద్దు సార్ ప్లీజ్ అని బతిమాలుతున్నా పట్టించుకోకుండా పదే పదే కాలి బూట్లకు పనిచెప్పాడు. అక్కడితో ఆగకుండా ప్లాట్‌ఫారమ్‌పై

Police over action: శృతి మించిన పోలీస్ ఓవర్ యాక్షన్.. వృద్దుడిని కిందపడేసి కాళ్లతో తంతూ..
Police Man Over Action On Old Man Video Goes Viral In Social Media
Anil kumar poka
|

Updated on: Aug 09, 2022 | 9:07 PM

Share

రైల్వే స్టేషన్‌లో ఓ వృద్దుడిపై పోలీస్ విరుచుకుపడ్డాడు. కిండపడేసి కాళ్లతో తన్నాడు. వద్దు సార్ ప్లీజ్ అని బతిమాలుతున్నా పట్టించుకోకుండా పదే పదే కాలి బూట్లకు పనిచెప్పాడు. అక్కడితో ఆగకుండా ప్లాట్‌ఫారమ్‌పై తలకిందులుగా వేలాడదీశాడు. పోలీసా మజాకా అంటూ కిండపడేస్తానని బెదిరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్‌ నాన్‌స్టాప్‌గా వృద్దుడిని తన్నుతూనే ఉన్నాడు. కానీ అక్కడున్న ప్యాసింజర్లెవరూ అడ్డుకోలేదు. పైగా పోలీస్ తన్నుతుంటే సినిమాలా చూశారు. ఏ ఒక్కరూ పోలీసును అడ్డుకునే సాహసం చేయలేదు. వృద్దుడ్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. సీనియర్ సిటిజన్లను గౌరవించాలని పోలీస్ ఉన్నతాధికారులు పదేపదే చెబుతుంటారు. కానీ కింది స్థాయి సిబ్బంది మాత్రం శాడిస్ట్‌లు వ్యవహరిస్తూనే ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..