Parrot Goes Missing: ఓనర్ హౌస్ నుండి చిలుక తప్పిపోయింది...! వివరాలు చెప్పిన వారికి అదిరిపోయే బహుమతి..!

Parrot Goes Missing: ఓనర్ హౌస్ నుండి చిలుక తప్పిపోయింది…! వివరాలు చెప్పిన వారికి అదిరిపోయే బహుమతి..!

Updated on: Mar 08, 2021 | 7:18 AM

ఇప్పుడు చెప్పబోయే ప్రకటన మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఎందకంటే.. ఈ ప్రకటన మనుషుల గురించి కాదు.. ఓ పక్షి గురించింది. కొంతమందికి పక్షులు, జంతువులంటే అమితమైన ప్రేమ. కుక్క, పిల్లి, చిలుక వంటి మూగ జీవాలను ప్రాణంగా పెంచుకుంటుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషులతో సమానంగా ట్రీట్‌ చేస్తుంటారు. మరి అలా ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పక్షిలేదా జంతువు మిస్‌ అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేం.