Viral Video: మెగాస్టార్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టిన వృద్ధుడు !!

|

Apr 30, 2022 | 8:39 AM

ఇంటర్నెట్ పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరు తమలోని టాలెంట్‌ను వెలికి తీస్తున్నారు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకూ ఎందరో తమలోని ప్రత్యేకతను సోషల్‌ మీడియాద్వారా చాటుతున్నారు.

ఇంటర్నెట్ పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరు తమలోని టాలెంట్‌ను వెలికి తీస్తున్నారు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకూ ఎందరో తమలోని ప్రత్యేకతను సోషల్‌ మీడియాద్వారా చాటుతున్నారు. అలాంటి రకరకాల వీడియోలు మనం నెట్టింట రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్యక్తి నడిరోడ్డుపై డాన్స్‌ ఇరగదీసాడు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన జై చిరంజీవా సినిమాలోని “మహ ముద్దొచ్చేస్తున్నావోయ్‌.. తెగ మారాం చేస్తున్నావోయ్‌” అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేసాడు. ప్రొఫెషనల్‌ కొరియోగ్రాఫర్‌కు మించి అతను చేసిన డాన్స్‌కు స్థానికులే కాదు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. దాంతో ఆ వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్