నెల్లూరులో నడిరోడ్డుపై కుప్పలు తెప్పలుగా చాక్లెట్స్..!! చప్పరిస్తే హం ఫట్టే..!! వీడియో
నెల్లూరు రోడ్డుపై చాక్లెట్స్ కలకలం రేపాయి. ఏసీ నగర్‌లో రోడ్డుపై చాక్లెట్స్, ప్రోటీన్ ప్రొడక్ట్స్ కుప్పులు తెప్పలుగా కనిపించాయి. లోడ్ తీసుకెళ్తుండగా పడిపోయాయని అందరూ భావించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ పెళ్లికూతురు ధరించిన లెహెంగా ఎన్ని కేజీల బరువో తెలిస్తే షాక్ అవుతారు..!! వీడియో
Viral Video : ఆమె కోసం ఆయన.. వయసు పెరిగిన కరగని అనుబంధం.. వైరల్ అవుతోన్న వీడియో..