Skull Wall: మనిషి పుర్రెలతో టవర్‌ నిర్మాణం.. ఇప్పటి వరకు బయటపడిన 600 పుర్రెలు.. ఎక్కడో తెలుసా..?? వీడియో

|

Jul 19, 2021 | 8:05 AM

ఇంటి గోడలైనా..ప్రహరీ గోడలైనా, కోట గోడలైనా, టవర్ లైనా ఇటుకలతోనో..లేదా రాతితోనే కడతారు. లేదా వెదురు గడలతో నిర్మిస్తారు... కొన్నిచోట్ల బాటిల్స్ లో కట్టిన గోడల్ని కూడా మనం చూసే ఉంటాం.

Follow us on