Police Dance: పోలీస్‌ అంకుల్‌ క్రేజీ డ్యాన్స్‌..! మైండ్ దొబ్బే క్రేజీ డ్యాన్స్‌ వీడియో మీకోసం..

Updated on: Apr 10, 2023 | 9:56 AM

ఈ పోలీస్ రూటే సపరేటు. లాఠీలు పక్కన పెట్టి బాలీవుడ్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముంబై పోలీసు అమోల్ యశ్వంత్ కాంబ్లే గుర్తున్నారా?

ఖాకీ డ్రెస్‌, చేతిలో లాఠీతో చూసేందుకు కటువుగా కనిపించే పోలీసులంటే సామాన్యులు భయంతో గజగజలాడిపోతుంటారు. దొంగల చేజింగ్‌లు, గన్‌ షూటింగ్‌లు, సంకెళ్లు, జైలు.. పోలీసులను చూస్తే కళ్లముందు కదలాడే దృశ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ఈ పోలీస్ రూటే సపరేటు. లాఠీలు పక్కన పెట్టి బాలీవుడ్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముంబై పోలీసు అమోల్ యశ్వంత్ కాంబ్లే గుర్తున్నారా? క్రేజీ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లతో సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, నటి అనుష్క శర్మ ‘దమ్‌ దమ్‌’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్టులేశారు. ఈసారి డ్యాన్సర్‌ హర్ష్ కుమార్‌తో కలిసి అమోల్ యశ్వంత్ కాలు కదిపారు. ఈ వీడియోలో యశ్వంత్‌ హుక్స్‌స్టెప్‌లు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. వెనుక వైపున్న డ్యాన్సర్‌ కంటే కూడా పోలీస్‌ ఆఫీసర్‌ డ్యాన్స్ స్కిల్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ‘సూపర్‌ డ్యాన్స్‌’.. అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Loading...
Unable to load recommendations.
Follow Us