నాగుపాము-కోడి ఫైట్‌ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో

|

Feb 11, 2022 | 9:34 AM

ఈ సృష్టిలో సర్వైవ్ అవ్వాలంటే పోరాటం తప్పదు. ఒక జీవికి ఆకలి వేసిందంటే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే… ఇది జంగిల్ రూల్. ఆహారం సంపాదించుకోవ‌డానికి మాత్రమే కాదు,

ఈ సృష్టిలో సర్వైవ్ అవ్వాలంటే పోరాటం తప్పదు. ఒక జీవికి ఆకలి వేసిందంటే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే… ఇది జంగిల్ రూల్. ఆహారం సంపాదించుకోవ‌డానికి మాత్రమే కాదు, ఇత‌రల జీవుల నుంచి తన బిడ్డల్ని బ్రతికించుకోవడానికి పోరాటం సాగించాల్సిందే. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వీడియో బలమైన ప్రత్యర్థులు ఎదురైనప్పుడు కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తోంది. ఓ కోడి మరుగు ప్రాంతం చూసుకుని అక్కడ గుడ్లను పొదుగుతోంది. కాగా అటుగా వచ్చిన ఓ త్రాచుపాము కోడిపై దాడి చేసి గుడ్లను మింగేద్దామ‌ని ప్ర‌య‌త్నించింది. అయితే మాములుగా అయితే పామును చూడగానే కోడి పారిపోయేది. కానీ మరి కొన్ని రోజుల్లో పిల్లలుగా మారనున్న తన గుడ్లను కాపాడుకోడానికి సదరు కోడి పామును ధైర్యంగా ఎదుర్కొంది.

Also Watch:

Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో

News Watch: మోదీ వ్యాఖ్యలతో.. బండి డిఫెన్స్ లో పడ్డారా ?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Published on: Feb 11, 2022 09:34 AM