Viral Dance Video: ట్రెండింగ్ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టిన తల్లికూతురు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి అప్పటి వరకు అసలు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇటీవల ఓ పల్లీల వ్యాపారితన పల్లీలు అమ్ముకునేందుకు ‘కచ్చా బాదమ్’ అంటూ పాడిన పాటతో
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి అప్పటి వరకు అసలు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇటీవల ఓ పల్లీల వ్యాపారితన పల్లీలు అమ్ముకునేందుకు ‘కచ్చా బాదమ్’ అంటూ పాడిన పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చి బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి కస్టమర్లను ఆకర్షించేందుకు ‘బాదం బాదం కచా బాదం’అంటూ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఆ పాటకు అర్థం తెలియకపోయినా నెటిజన్లు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ స్టెప్పులతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ఇద్దరు తల్లికూతుళ్లు ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. తల్లీకూతుర్లు ఇద్దరూ ఓకే రకమైన డ్రస్ వేసుకొని, ఇద్దరూ ఒకేలా కాలు కదిపిన తీరు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆ ఇద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ తల్లీకూతురు డ్యాన్స్ పై మీరూ ఓ లుక్కేయండి..
మరిన్ని చూడండి ఇక్కడ:
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

