Viral Video: కోతి ముందు మ్యాజిక్ ట్రిక్ !! ఆ తర్వాత కోతి ఏమి చేసిందంటే ?? వీడియో
మెక్సికోలోని ఓ జూలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. జూకు వెళ్లిన ఓ విజిటర్ కోతి ముందు ఒక మ్యాజిక్ ట్రిక్ చేశాడు. ఆ మ్యాజిక్ ట్రిక్ చూసి కోతి షాక్ అయింది.
మెక్సికోలోని ఓ జూలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. జూకు వెళ్లిన ఓ విజిటర్ కోతి ముందు ఒక మ్యాజిక్ ట్రిక్ చేశాడు. ఆ మ్యాజిక్ ట్రిక్ చూసి కోతి షాక్ అయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.