Viral Video: వామ్మో.. ఈ కోతి మాముల్ది కాదుగా !! నెట్టింట వీడియో వైరల్

|

Feb 26, 2022 | 9:56 AM

ఓ జూపార్క్‏లో ఓ కోతి చిన్న సైకిల్‌పై మరో కోతిని ఎక్కించుకుని సైకిల్ తొక్కిన తీరు చూసి, షాక్‌ అవుతున్నారు. అచ్చం మనుషుల మాదిరిగానే స్పీడ్‏గా సైకిల్‌పై రౌండ్స్ కొట్టేసింది కోతి.

ఓ జూపార్క్‏లో ఓ కోతి చిన్న సైకిల్‌పై మరో కోతిని ఎక్కించుకుని సైకిల్ తొక్కిన తీరు చూసి, షాక్‌ అవుతున్నారు. అచ్చం మనుషుల మాదిరిగానే స్పీడ్‏గా సైకిల్‌పై రౌండ్స్ కొట్టేసింది కోతి. సైకిల్ తొక్కుతుండగా.. మరో కోతి వెనకలా తాపీగా కూర్చుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో కోతి సైకిల్ తొక్కడం చూస్తుంటే.. ఈ కోతి ఎన్ని రోజుల ట్రైనింగ్ తీసుకుందో అనే సందేహం కలగకమానదు. కానీ ట్రైనింగ్ తీసుకున్నా.. కోతి సైకిల్ తొక్కడం మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది.

Also Watch:

నా మామ కట్నంగా రైలు ఇచ్చారు !! నడపడం రాదని వద్దన్నాను !! వీడియో

పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా ?? అయితే మీకు ముప్పు తప్పదు !! వీడియో

ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్‌ !! వీడియో

Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Follow us on