Viral Video: వీపున చంటిబిడ్డతో వీధులు ఊడుస్తున్న మహిళ.. తల్లి కష్టానికి హ్యాట్సాఫ్‌..

|

Jun 06, 2022 | 9:10 PM

బిడ్డను వీపుకి కట్టుకుని రోడ్లు ఊడుస్తున్న ఈమె .. ఒడిసాలోని బర్దిపాడా మున్సిపాలిటీలో స్వీపర్‌. అక్కడ పని చేస్తుండగానే ఓ దినసరి కూలీతో ఆమెకు పెళ్ళయింది. తాగుబోతు భర్త ఒకరోజు బిడ్డను అమ్మేయాలని చూశాడు.


బిడ్డను వీపుకి కట్టుకుని రోడ్లు ఊడుస్తున్న ఈమె .. ఒడిసాలోని బర్దిపాడా మున్సిపాలిటీలో స్వీపర్‌. అక్కడ పని చేస్తుండగానే ఓ దినసరి కూలీతో ఆమెకు పెళ్ళయింది. తాగుబోతు భర్త ఒకరోజు బిడ్డను అమ్మేయాలని చూశాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేసి స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగానే ఉంటూ.. చంటి బిడ్డను చూసుకుంటోంది. ఇంటి దగ్గర బిడ్డను చూసుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బిడ్డను తనతో పాటే పనులను తెచ్చుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె బిడ్డను తెచ్చుకుంటోందని, ఆమెకు అవసరమైన సాయం, ఇబ్బందులు ఎదురైతే సపోర్ట్‌ చేయాలని సిబ్బందికి సూచించినట్లు బర్దిపాడా మున్సిపాలిటీ చైర్మన్‌ బాదల్‌ మోహంతి చెప్తున్నారు.బిడ్డను వీపున కట్టుకుని వీధులు ఊడుస్తున్న ఆ తల్లి కష్టానికి పలువురు నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on