Viral Video: ఏటీఎం చోరీకి ప్రయత్నం.. సందులో ఇరుక్కుపోయిన దొంగ.. చివరికి ఏమైందంటే..?? వీడియో

|

Aug 09, 2021 | 9:39 AM

దొంగతనానికి దర్జాగా ఎటీఎమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు ఓ దొంగ. ఏటీఎమ్‌ మెషీన్‌కు కన్నం వేసిన బీహారీ యువకుడు.. అందులోంచి బయట రాలేక గిలగిల గింజుకున్నాడు.

Follow us on