Sandwich In Bullet: బుల్లెట్టు బండి మీద హాట్‌కేకుల్లా శాండ్‌విచ్ అమ్ముతున్న వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో…

Updated on: Nov 10, 2021 | 9:27 AM

ఎన్ని కొత్త బండ్లు వొచ్చినా బుల్లెట్ బండికి క్రేజ్ తగ్గలేదు. బుల్లెట్ బండి మీద ఇప్పుడు పాట‌లు వ‌స్తున్నాయి వైర‌ల్ అవుతున్నాయి. బుల్లెట్ బండి ఉంటే చాలు.. వాళ్ల రేంజే వేరుగా ఉంటుంది. అయితే.. బుల్లెట్ బండి అంటే ప్రెస్టేజ్ కోస‌మే కాదు..


ఎన్ని కొత్త బండ్లు వొచ్చినా బుల్లెట్ బండికి క్రేజ్ తగ్గలేదు. బుల్లెట్ బండి మీద ఇప్పుడు పాట‌లు వ‌స్తున్నాయి వైర‌ల్ అవుతున్నాయి. బుల్లెట్ బండి ఉంటే చాలు.. వాళ్ల రేంజే వేరుగా ఉంటుంది. అయితే.. బుల్లెట్ బండి అంటే ప్రెస్టేజ్ కోస‌మే కాదు.. దాని ద్వారా నాలుగు డ‌బ్బులు కూడా సంపాదించ‌వ‌చ్చ‌ని.. స్వ‌యం ఉపాధి పొందొచ్చ‌ని నిరూపించాడు సూర‌త్‌కు చెందిన ఈ వ్య‌క్తి. ఇత‌డిని శాండ్‌విచ్ వాలే బుల్లెట్ రాజా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాయంత్రమైతే చాలు. త‌న బుల్లెట్ బైక్ మీద డుగు డుగు అంటూ సూరత్‌ మెయిన్‌ మార్కెట్‌కు వచ్చేస్తాడు. శాండ్‌విచ్‌ను త‌యారు చేసే సామగ్రిని బులెట్టుకు ఎటాచ్‌ చేసిన మరో బండిలో తెచ్చుకుంటాడు.

తన బుల్లెట్ బండిని ఆపి తన సరంజామా అంతా బయటకు తీసి పొయ్యి వెలిగించి దాని మీద శాండ్‌విచ్‌లు త‌యారు చేసి అమ్ముతాడు. మ‌నోడి స్పెష‌ల్ చార్‌కోల్ బుల్లెట్ శాండివిచ్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సూర‌త్‌లో శాండ్‌విచ్ కావాలంటే ఈ వ్య‌క్తి బుల్లెట్ బండి వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకుంటూ రావాల్సిందే. ఈ వీడియోకు యూట్యూబ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్ల‌కు పైనే వ్యూస్ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్.. 
Sushant Singh Rajput: అప్పుడు చనిపోయి.. ఇప్పుడు గెలిచాడు..! నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న హీరో.. (వీడియో)

Published on: Nov 10, 2021 09:26 AM
Loading...
Unable to load recommendations.
Follow Us