కదులుతున్న కారు టాప్‌పై టపాసులు కాల్చుతూ హల్‌చల్‌

|

Oct 22, 2023 | 9:41 AM

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని యువత నడి రోడ్డుపై రకరకాల స్టంట్స్‌ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో షాకింగ్‌ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై కారులో దూసుకెళ్తూ కారు టాప్‌ పైన టపాసులు కాల్చుతూ హల్‌చల్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని యువత నడి రోడ్డుపై రకరకాల స్టంట్స్‌ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో షాకింగ్‌ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై కారులో దూసుకెళ్తూ కారు టాప్‌ పైన టపాసులు కాల్చుతూ హల్‌చల్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గురుగ్రామ్‌ లోని సైబర్‌ సిటీ ప్రాంతంలో గల గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డులో ఓ వ్యక్తి కారు దూసుకెళ్తోంది. ఆ సమయంలో కారు డోర్‌ నుంచి ఓవ్యక్తి బయటకు వచ్చి పైకప్పుపై టపాసులు పెట్టి కాల్చాడు. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రమిదలో ఒత్తిలా వెలుగుతున్న పచ్చని ఆకు.. చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు

వీళ్లు మనుషులేనా? కుక్కను గేట్‌కు వేలాడదీసిన డాగ్‌ ట్రైనర్స్‌

స్కిప్పింగ్‌ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!

నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన

ఫుట్‌పాత్‌‌పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??