ఫుల్‌ ట్రాఫిక్‌ మధ్య స్టంట్‌ చేయబోయాడు.. చివరికి ఏమైందంటే.. నెట్టింట వైరల్‌

|

Nov 07, 2021 | 3:16 PM

కొందరు యువకులు తాము అనుకున్నది చేసి తీరాలనుకుంటారు. దాని వల్ల అవతలవారికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా పట్టించుకోరు. అలాగే కొన్నిసార్లు ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.

కొందరు యువకులు తాము అనుకున్నది చేసి తీరాలనుకుంటారు. దాని వల్ల అవతలవారికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా పట్టించుకోరు. అలాగే కొన్నిసార్లు ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఇక్కడ అదే జరిగింది. బైక్ స్టంట్స్‌ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. అయినా రోడ్డుపై స్టంట్స్‌ చేస్తూ పాపులర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు కొందరు. హీరోలా ఫీల్‌ అవుతూ రకరకాల స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఓ బైకర్ చేసిన స్టంట్ తేడాకొట్టి ప్రాణాలమీదకి తెచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. ఐపీఎస్‌ అధికారి రుపిన్‌ శర్మ తన ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న రోడ్డుపై ఓ యువకుడు అందరిలాగే బైక్‌పై వెళ్తున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: డైమండ్‌ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో

Viral Video: ఈటింగ్‌ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి.. అసలు ఏంజరిగిందంటే..?? వీడియో

కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్స‌ర్ దొరికేసిందోచ్‌ ! వీడియో

Published on: Nov 07, 2021 09:30 AM