Viral News: సైకిల్‌పై స్టంట్స్.. బ్యాలెన్స్ తప్పింది.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా! నవ్వకుండా ఉండలేరంతే

ఓ వ్యక్తి సైకిల్‌పై స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి, నెటిజన్లను నవ్వులో ముంచెత్తుతోంది.

Viral News: సైకిల్‌పై స్టంట్స్.. బ్యాలెన్స్ తప్పింది.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా! నవ్వకుండా ఉండలేరంతే
Viral Video

Updated on: Jul 21, 2021 | 6:24 AM

Viral Video: యువత స్టంట్స్ చేసేందుకు చాలా ఇ‎ష్టపడుతుంటారు. వాళ్లకు భయం కాకపోవచ్చు కానీ, చూసేవాళ్లకుమాత్రం కచ్చితంగా వీళ్లకు ఇదేం పోయే కాలంరా నాయనా! అంటూ తిట్టుకుంటుంటారు. కొన్నిసార్లు ఇలాంటి స్టంట్స్ తీవ్ర గాయాలకు కారణం అవుతుంటాయి. సరదాగా చేయాలనుకున్నా.. అవి గాడి తప్పి ఇబ్బందులు పెడుతుంటాయి. ఇప్పుడు మీరు చూసే వీడియో కూడా అలాంటిదే. ఏదో చేయబోయాడు. కానీ, బొక్కబోర్లా పడి, నెటిజన్లను మాత్రం నవ్విస్తున్నాడు. ఇది చూశాక మీరు నవ్వు ఆపుకోలేరు.

వీడియో విషయానికి వస్తే.. ఓ వ్యక్తి సైకిల్‌పై స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మరి, నెటిజన్లను నవ్వులో ముంచెత్తుతోంది. సైకిల్ తొక్కుకుంటూ వస్తోన్న ఆ యువకుడు.. తన రెండు కాళ్లను సైకిల్ హ్యాండిల్‌పై ఉంచుతాడు. మరోక స్టంట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, పట్టు తప్పి కింద పడిపోయాడు. ఏదో చెయ్యాలనుకుంటే.. ఏదో అయిందంటూ నెటిజన్లు కామెంట్లతో అక్షింతలు వేస్తున్నారు. ఈ వీడియోని ఇండియన్ వ్లాగ్ వాలా అనే పేజీలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో 16 వేలకు పైగా వ్యూస్‌తో దూసుకపోతోంది.

ఆ వీడియోను మీరూ చూడండి:

Also Read:

Jeff Bezos Space Live Video: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ రోదసి యాత్ర లైవ్ వీడియో..

Viral Video: ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా భారీ నాగుపాము.. వైరల్ వీడియో.!

Viral Video: కరోనా నిబంధనలు పాటిస్తూ.. బాలుడు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. టాలెంట్‌కు ఫిదా అంటున్న నెటిజన్లు

Loading...
Unable to load recommendations.
Follow Us