Viral Video: పెళ్లి కూతురు దుస్తుల్లో తల్లి.. క్యూట్‌గా స్పందించిన కూతురు.! వీడియో
ఓ మహిళ తన పెళ్లిరోజు సందర్భంగా కూతురుకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్‌ప్రైజ్ చూసి ఫిదా అయిపోయిన చిన్నారి.. ముద్దు ముద్దుగా రెస్పాండ్ అయ్యింది. ఆ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఓ మహిళ తన పెళ్లిరోజు సందర్భంగా కూతురుకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్‌ప్రైజ్ చూసి ఫిదా అయిపోయిన చిన్నారి.. ముద్దు ముద్దుగా రెస్పాండ్ అయ్యింది. ఆ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంజలి మంచాంద అనే మహిళ.. తన పెళ్లి రోజు సందర్భంగా పింక్ కలర్ లెహెంగాతో పాటు, పెళ్లికూతురు మాదిరిగా నగలు ధరించి అందంగా ముస్తాబైంది. అంతలోనే గదిలోకి ఎంటరైన అంజలి కూతురు ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. అందంగా స్మైల్ ఇస్తూ.. చాలా అందంగా ఉన్నావు అంటూ మురిసిపోయింది. చిన్నారి కాంప్లిమెంట్‌కు అంజలి కూడా సంతోషపడింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే దాల్చిన చెక్క టీ.. తయారీ ఎలా అంటే.. వీడియో
Private: Viral Video: అతిలోక సుందరిని దించేసింది.. 63 ఏళ్ల బామ్మ డ్యాన్స్ వీడియో వైరల్..!