Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‏గా మార్చేసిన అమ్మాయి.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..

|

Sep 08, 2021 | 9:37 PM

ఓ టీనేజ్ అమ్మాయి.. చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద చేసిన ఓ స్టంట్‌కు షాక్‌ అవుతున్నారు నెటిజన్స్‌. శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన ఆ అమ్మాయి.. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఓ టీనేజ్ అమ్మాయి.. చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద చేసిన ఓ స్టంట్‌కు షాక్‌ అవుతున్నారు నెటిజన్స్‌. శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన ఆ అమ్మాయి.. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కల్వర్ట్‌పై అటోకాలు ఇటోకాలు పెట్టి, మెల్లిగా రెండు చేతులను గాల్లోకి లేపింది బుడ్డది. అయితే ప్రస్తుతం తాను ట్రైనింగ్ సెషన్‏లో ఉన్నట్లుగా ఆ అమ్మాయి తన ఇన్ స్టాలో వెల్లడించింది. ఇక ఆ అమ్మాయి చేసే స్టంట్స్ చూస్తే ఒకింత భయం కలగకమానదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Kangana Ranaut: ఆయన కోసమే ఈ సినిమా చేసాను అంటున్న తలైవి హీరోయిన్.. వీడియో

MAA Election: జీవితాని మెప్పించారా..?? బెదిరించారా..?? లైవ్ వీడియో

Follow us on