ద్వారకా శ్రీకృష్ణుని ఆలయంపై పిడుగు..ఆ తరువాత ఎం జరిగిందో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో:Gujarat Dwarkadhish Video.

|

Jul 15, 2021 | 9:04 AM

గుజరాత్ రాష్ట్రంలో ద్వారకాలో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుని(ద్వారకాధీష్) ఆలయ శిఖరంపై ఉండే జెండా స్తంభం పిడుగుపాటుకు గురైంది..కానీ ఇక్కడే ఓ అద్భుతం ఉంది.ద్వారకాధీష్ ఆలయానికి పైన ఉన్న జెండాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Follow us on