దంపతులపై చిరుత దాడి..ద్విచక్రవాహనం కొంత దూరం వెంబడించిన తరువాత ఎం జరిగింది..?(వీడియో):Leopard attack Video.

|

Jul 26, 2021 | 7:30 PM

ద్విచక్రవాహనంపై స్థానిక సింగిరికోన ఆలయానికి బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో చిరుత వీరిని వెంబడించి దాడి చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈఘటనలో దంపతులిద్దరికీ గాయాలు కాగా అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వీరిని పుత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Follow us on