Childrens Special Festival video: పిల్లలదే పండగ..సందడంతా వారిదే..! కృష్ణాష్టమి సంబరాలు…

Updated on: Aug 31, 2021 | 10:21 PM

Krishnashtami 2021: శ్రావణమాసం వస్తే చాలు సందడే సందడి. ఓవైపు శుభకార్యాలు, మరోవైపు మహిళలు చేసుకొనే పూజాధికార్యక్రమాలు.. ఇంకోవైపు కృష్ణాష్టమి సంబరాలు. శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమిని దేశవిదేశాలల్లోని శ్రీకృష్ణుడు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us