గోమాతకు శ్రీమంతం.. ఒకే గ్రామంలో పుట్టింటి వర్గం అత్తింటి వర్గంగా మారి జరిపించిన వేడుక..(వీడియో)

|

Nov 23, 2021 | 9:28 AM

హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాత లో మూడు కోట్ల దేవతలు ఉంటారని గోవును పూజించడం వలన గ్రామానికి మంచి జరుగుతుందని గోమాతకు తొమ్మిదో నెల వచ్చిన సందర్భంగా శ్రీమంతం నిర్వహిస్తున్నామన్నారు..

Follow us on