Kohli-Samantha Viral: సమంతకు షాక్ ఇచ్చిన కోహ్లీ.. గ్రౌండ్ లో అందరూ చూస్తుండగా.. వైరల్ అవుతున్న వీడియో..
ఐపీఎల్ 2022లో బ్యాటింగ్‌లో విఫలం అవుతూ వస్తున్న రన్నింగ్ మిషెన్ విరాట్ కోహ్లీ.. తాజాగా చిల్ అయ్యాడు. తన ఆర్సీబీ టీమ్ మెంబర్స్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు.
ఐపీఎల్ 2022లో బ్యాటింగ్‌లో విఫలం అవుతూ వస్తున్న రన్నింగ్ మిషెన్ విరాట్ కోహ్లీ.. తాజాగా చిల్ అయ్యాడు. తన ఆర్సీబీ టీమ్ మెంబర్స్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు. అది కూడా పుష్ప మూవీలోని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ అనే సాంగ్‌కు స్టెప్పులు వేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ డ్యాన్స్ ఇరగదీశాడుగా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంతాకే షాక్ ఇచ్చేలా డ్యాన్స్ చేశావ్ కోహ్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
Viral Video: పెళ్లి మండపంలోకి పోలీసుల ఎంట్రీ.. పారిపోయిన వధూవరులు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Published on: May 05, 2022 08:06 PM