ఇంట్లో దూరిన ఎనిమిది అడుగుల కింగ్‌ కోబ్రా..కిటికీలోంచి బయటకి దూకిన భర్త..!మరి భార్య పరిస్థితి ఏంటి..?: Viral Video.
Kingcobra

ఇంట్లో దూరిన ఎనిమిది అడుగుల కింగ్‌ కోబ్రా..కిటికీలోంచి బయటకి దూకిన భర్త..!మరి భార్య పరిస్థితి ఏంటి..?: Viral Video.

|

Jun 07, 2021 | 7:01 PM

మహిళలు చిన్న బోదింకను చుసిన హడలిపోతారు అని అనుకుంటారు.కానీ ఈ మహిళా గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా నోరెళ్లబెడతారు..ఓ మహిళా తన ఇంట్లో దూరిన ఎనిమిది అడుగుల భారీ కింగ్ కోబ్రా ను చూసి ఈ మహిళా ఎం చేసిందో మీరే చుడండి...

Published on: Jun 07, 2021 06:34 PM