Hyderabad: కళాసిగూడ మ్యాన్‌హోల్ సంఘటనకు ముందు మౌనిక , ఆమె సోదరుడు ప్రత్యేక దృశ్యాలు..
సికింద్రాబాద్ కళాసిగూడ మ్యాన్‌హోల్ సంఘటనకు ముందు మౌనిక మరియు ఆమె సోదరుడు ప్రత్యేక దృశ్యాలు.. ఈ ఉదయం పాల ప్యాకెట్ కోసం అన్నయ్యతో కలిసి వెళ్తుండగా ఘటన.. అన్నయ్యను కాపాడబోయి తాను కొట్టుకుపోయిన మౌనిక.
సికింద్రాబాద్ కళాసిగూడ మ్యాన్‌హోల్ సంఘటనకు ముందు మౌనిక మరియు ఆమె సోదరుడు ప్రత్యేక దృశ్యాలు.. ఈ ఉదయం పాల ప్యాకెట్ కోసం అన్నయ్యతో కలిసి వెళ్తుండగా ఘటన.. అన్నయ్యను కాపాడబోయి తాను కొట్టుకుపోయిన మౌనిక మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయిన మౌనిక.వాన తెరపి ఇచ్చిన తర్వాతగానీ కనిపించని మ్యాన్‌హోల్ నాలాలో పడి 1.5కి.మీ. కొట్టుకుపోయిన మౌనిక.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
Published on: Apr 29, 2023 04:05 PM
Follow Us
వైరల్ వీడియోలు
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

