పోలీసుల్లో మరో యాంగిల్. జేమ్స్ బాండ్ మ్యూజిక్.. దుమ్ములేపుతున్న పోలీసులు.. :Police Music Viral Video.

|

Aug 28, 2021 | 9:44 AM

మనకి తెలిసిన పోలీసులు ఖాకీ చొక్కా వేసుకొని టోపీ పెట్టుకొని చేతిలో లాఠీ పట్టుకొని తిరుగుతూ తప్పు చేసినవాళ్లు బెండ్ తీస్తారు అని మాత్రమే తెలుసు.అయితే పోలీసుల్లో కూడా సంగీత ప్రియులు లేకపోలేరు.. అసలు మ్యూజిక్ కి పోలీసులకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా...?

Published on: Aug 28, 2021 08:47 AM