Chandrayaan-4: చంద్రయాన్-4కి సిద్ధమవుతున్న ఇస్రో.! చంద్రుడిపై నుంచి శాంపిల్స్ వెనక్కి.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది. లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్ ను 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయడానికి, శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగాల కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్టు అహ్మదాబాల్ లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది. లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్ ను 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయడానికి, శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగాల కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్టు అహ్మదాబాల్ లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. శుక్రవారం పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నీలేశ్ చంద్రయాన్4 మిషన్ గురించి వివరించారు. చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడిపై దిగిన తర్వాత అక్కడి నుంచి శాంపిల్స్ ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ను వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో చేపడతామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.