Work From Hotel: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా..?? ఈ ప్యాకేజీ మీకోసమే..!! వీడియో
Work From Home

Work From Hotel: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా..?? ఈ ప్యాకేజీ మీకోసమే..!! వీడియో

Updated on: Jul 26, 2021 | 7:21 AM

ఏ క్షణంలో కరోనా విరుచుకుపడిందోగానీ.. పలు దేశాల్లో వర్క్ ఫ్రం హోం కల్చర్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ కాలం ముగిసినా.. 90 శాతం ఐటీ కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రం హోం కల్చర్‌ని కొనసాగిస్తూనే వున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us