మియాపూర్ లో ఐదంతస్తుల బిల్డింగ్ పై హైడ్రా బుల్డోజర్ల పంజా వీడియో
హైదరాబాద్ మియాపూర్-అమీన్‌పూర్ సరిహద్దుల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నకిలీ ఎల్ఆర్ఎస్‌లతో నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయి. భాను కన్స్ట్రక్షన్స్ యజమాని ఎల్లా రెడ్డి అండ్ టీమ్ 473 గజాల హెచ్ఎండిఏ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణంపై హైడ్రా అధికారులు కూల్చివేతలతో పాటు విచారణ కూడా జరుపుతున్నారు.
హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. మియాపూర్, అమీన్‌పూర్ సరిహద్దుల్లో నిర్మించిన ఐదంతస్తుల అక్రమ భవనం కూల్చివేత పనులు రెండో రోజు కొనసాగుతున్నాయి. మియాపూర్ సర్వే నెంబర్ 100లో భాను కన్స్ట్రక్షన్స్ యజమాని ఎల్లా రెడ్డి అండ్ టీమ్ 473 గజాల HMDA ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నకిలీ LRS పత్రాలతో ఈ భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
