దారుణం.. పాఠశాల పైకప్పు కూలి వీడియో
పాఠశాలలు అంటే దేవాలయాలతో సమానం. అందులో గురువు దైవంతో సమానం. అలాంటి పాఠశాలల పవిత్రతను కాపాడుకోవడం మన సామాజిక బాధ్యత. కానీ కొందరు మందుబాబులు అదొక పాఠశాల అన్న విషయం మరిచి విచక్షణా రాహిత్యంగా ప్రవర్తించారు.హైదరాబాద్ పాతబస్తీ నవాబ్ సాహెబ్ కుంటలో ఓ ప్రభుత్వ పాఠశాల భవనం మీదికి గుర్తుతెలియని దుండగులు మద్యం సీసాలు, హుక్కా బాటిల్స్ వంటి పదార్థాలను పడేశారు. అవి ఏకంగా గుట్టలా ఏర్పడ్డాయి.
హైదరాబాద్ పాతబస్తీ నవాబ్ సాహెబ్ కుంటలో ఓ ప్రభుత్వ పాఠశాల భవనం మీదికి గుర్తుతెలియని దుండగులు మద్యం సీసాలు, హుక్కా బాటిల్స్ వంటి పదార్థాలను పడేశారు. అవి ఏకంగా గుట్టలా ఏర్పడ్డాయి. స్కూల్ నిర్వాహకులు కూడా పట్టించుకోకపోవడంతో వాటి బరువుకు స్కూల్ పైకప్పు సిమెంటు రేకులు ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన స్థానికులను తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వెంటనే పాఠశాల సిబ్బంది స్పందించి విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన పాఠశాల భద్రతపై అనేక ప్రశ్నలు తెరమీదకు తీసుకొచ్చింది. పాఠశాల భవనం పైకి ఎలా వెళ్ళగలిగారు? ఇంత అధికంగా మద్యం సీసాలు, హుక్కా బాటిల్స్ ఎలా పడేశారు? పాఠశాల ప్రాంగణం దూరంగా ఉన్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయన్నది పరిశీలించాల్సిన విషయం. ఈ ఘటన తర్వాత తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో
పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో
ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో
బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
