తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు ! విశాఖ బీచ్ లో అరుదైన తాబేలు..వైరల్ వీడియో..Huge Turtle carcass video.

|

Apr 25, 2021 | 8:57 PM

ఈ మధ్య కాలం లో జంతువుల వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి .తాజాగా విశాఖ బీచ్ లో అరుదైన తాబేలు దర్శనమిచ్చింది..ఈ తాబేలు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Follow us on