Viral Video: వామ్మో ఇంత పొడవైన పాము కుబుసాన్ని ఎప్పుడైనా చూశారా? వీడియో

|

Nov 05, 2021 | 7:13 PM

చిన్నపాటి పామును చూస్తేనే హడలిపోతాము. అలాంటిది 7 నుంచి 8 అడుగుల పొడవైన పాము ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తుంటే.. పరిస్థితి ఎలా ఉంటుంది. గుండె దడ పుట్టాల్సిందే.

చిన్నపాటి పామును చూస్తేనే హడలిపోతాము. అలాంటిది 7 నుంచి 8 అడుగుల పొడవైన పాము ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తుంటే.. పరిస్థితి ఎలా ఉంటుంది. గుండె దడ పుట్టాల్సిందే. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ నేలపై పడి ఉన్న పాము కుబుసం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 7.5 అడుగుల పొడవున్న, భయంకరంగా ఉన్న ఈ కుబుసం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాము ప్రమాదకరమా? కాదా? అన్నది పక్కన బెడితే.. పాములు కూడా మనుషులకు దూరంగానే ఉంటాయి. వాటికి జోలికి వచ్చారు.. వాటికి ప్రమాదం ఉంది అని అవి అనుకున్నప్పుడు మాత్రమే వాటి నుంచి మనుషులకు ముప్పు వాటిళ్లుతుందనేది సుస్పష్టం. కాగా, పాము కుబుసం ఫోటోను ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి.. పాము తన ఇంట్లో నివసిస్తోందని తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Anasuya Bharadwaj: మంత్రి కేటీఆర్‌ సర్.. నాకో డౌట్ అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. వీడియో

Viral Video: బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట రూ. 9,700 కోట్లు లూటీ .. వీడియో

నవంబర్‌లో జాలీగా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పక పర్యటించవల్సిన ప్రాంతాలు ఇవే.. వీడియో