అరాచకం టీవీని ఇలా కూడా ఆన్‌ చేస్తారా..?రిమోట్ లేకుండా ఎలా ఆన్ చెయ్యాలో ఇక్కడ చూడండి..:TV Viral Video.

Updated on: Aug 05, 2021 | 9:31 AM

మనం సాధారణంగా టీవీ ని ఎలా ఆన్ చేస్తాం..స్విచ్ ఆన్ చేసి రిమోట్ తో ఆన్ చేస్తాం ఒకవేళ టీవిలో బొమ్మ సరిగ్గా రాకపోతే ఎం చేస్తారు..?మహా అయిటే టీవీ ఆఫ్ చేస్తారు లేదా టీవీ ని చేత్తో రెండు దెబ్బలు కొడతారు..కానీ ఈ వీడియో లో మాత్రం ఓ వ్యక్తి టీవీ ని ఎలా ఆన్ చేసాడో మిరే చుడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us