Viral Video: ఈ కోడి మామూలుది కాదు.. కాపీ కొట్టడం లో నెంబర్ వన్.. వీడియో
కాపీ కొట్టడం ఓ ఆర్ట్. ఇక ఇతరులను చూసి ఫాలో అవ్వాలి అన్నా.. వారిలా ప్రవర్తించాలనుకున్నా.. ముందుగా ప్రాక్టీస్ ఉండాల్సిందే. కోడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
కాపీ కొట్టడం ఓ ఆర్ట్. ఇక ఇతరులను చూసి ఫాలో అవ్వాలి అన్నా.. వారిలా ప్రవర్తించాలనుకున్నా.. ముందుగా ప్రాక్టీస్ ఉండాల్సిందే. కోడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే కోడి తెలివికి ఆశ్చర్యపోవడమే కాదు.. చేసిన అల్లరి పనికి నవ్వకుండా ఉండలేరు. సాధారణంగా ఇతర జంతువులు పక్షులతో పోలిస్తే..కోళ్లకు అంత తెలివి ఉన్నట్టుగా కనిపించదు.. కోతులు, కుక్కలు, పిల్లులు మనుషులు చేసే పనులను సులువుగా పసిగట్టేస్తాయి. అంతేకాకుండా మనషులతోపాటే ఎన్నో ఫన్నీ పనులను చేస్తుంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో
Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో
Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో