దొంగ చేతికి సంకెళ్లున్నా.. ఎలా తప్పించుకున్నాడో చూడండి !! వీడియో

Updated on: Jan 25, 2022 | 10:38 PM

చేతికి సంకెళ్లునప్పటికీ ఒక ఖైదీ కదులుతున్న పోలీస్‌ వ్యాన్‌ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని పరైబాలో జరిగింది.

చేతికి సంకెళ్లునప్పటికీ ఒక ఖైదీ కదులుతున్న పోలీస్‌ వ్యాన్‌ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని పరైబాలో జరిగింది. అలగోవా నోవా పోలీసులు ఒక ఖైదీ చేతికి సంకెళ్లు వేసి పోలీస్‌ వ్యానులో స్టేషన్‌కు తరలిస్తున్నారు. కదులుతున్న పోలీస్‌ వ్యాన్‌ వెనుక వైపు నుంచి రోడ్డుపైకి మెల్లగా దూకాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించని దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us