Viral Video: వరుడి వీపుపైకెక్కి పెళ్లికూతురు డాన్స్.. పాపం వరుడు వీపు వాచిపోయిందిగా..
సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియాలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా నవ్వించే వీడియోలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయంకరమైన వీడియోలు సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి.
సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియాలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా నవ్వించే వీడియోలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయంకరమైన వీడియోలు సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా శుభకార్యలకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలను చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాగే మరికొన్ని వీడియోలను చూస్తే అయ్యో పాపం అనిపించినా.. జరిగిన ఘటనలు చూస్తే మాత్రం నవ్వాల్సిందే.. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాపం ఆ పెళ్లి కూతురి అత్యుత్సాహంతో పెళ్లి కొడుకు ఊహించని షాక్ తగిలింది. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మాత్రం ఖాయం.
మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan: ఒక్క ఫైట్ సీన్ కోసం అన్ని కోట్లా.. వీడియో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

