పెళ్లిలో వరుడు నాగిని డ్యాన్స్‌.!వధువు రియాక్టన్ చూడండి ఎలా ఉందో..వైరల్ వీడియో..:Viral Wedding Video.

Updated on: Aug 10, 2021 | 8:28 AM

పెండ్లి వేడుకల్లో డప్పు వాయిద్యాలు, మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్‌లు చేయడం సర్వసాధారణం. అయితే వరుడి స్నేహితుడు ఏకంగా పెండ్లి వేదికపై నాగిని డ్యాన్స్ చేశాడు. కుర్చీలో వధువరులు కూర్చొని ఉండగా ఒక్కసారిగా వేదికపైకి చేరాడు. నాగిని డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us