గన్నుతో బెదిరించి కూతురి మెడలో తాళికట్టించిన మామ !!
వివాహం మనిషి జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్.. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కుమార్తెకు మంచి వరుడ్ని చూసి పెళ్లి చేయాలని భావిస్తారు. తమ కుమార్తె అత్తవారింట్లో సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా కొందరు కాబోయే అల్లుడు మంచి ఉద్యోగస్తుడైతే బావుంటుందని, ప్రభుత్వ ఉద్యోగి అయితే మరింత బావుంటుందని భావిస్తారు. అలా భావించిన ఓ వ్యక్తి ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మరీ బలవంతంగా కూతురి మెడలో తాళికట్టించాడు.
వివాహం మనిషి జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్.. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కుమార్తెకు మంచి వరుడ్ని చూసి పెళ్లి చేయాలని భావిస్తారు. తమ కుమార్తె అత్తవారింట్లో సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా కొందరు కాబోయే అల్లుడు మంచి ఉద్యోగస్తుడైతే బావుంటుందని, ప్రభుత్వ ఉద్యోగి అయితే మరింత బావుంటుందని భావిస్తారు. అలా భావించిన ఓ వ్యక్తి ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మరీ బలవంతంగా కూతురి మెడలో తాళికట్టించాడు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు ఇదేం పెళ్లిరా బాబు… పెళ్లిళ్లు ఇలాకూడా చేస్తారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన గౌతమ్ కుమార్ అనే యువకుడు బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. నవంబరు 29 మధ్యాహ్నం అతను పనిచేసే పాఠశాలవద్దకు కారులో కొందరు వ్యక్తులు వచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

