ప్రియుడు చెప్పాడని.. లేడీస్ బాత్రూంలో రహస్య కెమెరా !!
చండీఘడ్‌కు చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టల్‌లోని బాత్‌రూంలో వెబ్ కెమెరాను అమర్చింది. రహస్య కెమెరా ద్వారా యువతుల వీడియోలను వారు రికార్డు చేసేవారు. అయితే, ఈ కెమెరాను ఓ యువతి గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. హాస్టల్ నిర్వాహకులు బాత్‌రూమ్‌లో చెక్‌చేయగా రహస్యంగా అమర్చిన కెమెరా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చండీఘడ్‌కు చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టల్‌లోని బాత్‌రూంలో వెబ్ కెమెరాను అమర్చింది. రహస్య కెమెరా ద్వారా యువతుల వీడియోలను వారు రికార్డు చేసేవారు. అయితే, ఈ కెమెరాను ఓ యువతి గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. హాస్టల్ నిర్వాహకులు బాత్‌రూమ్‌లో చెక్‌చేయగా రహస్యంగా అమర్చిన కెమెరా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెబ్ కెమెరా అమర్చిన యువతి, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న కెమెరా, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

