Viral Video: బంగారు వర్ణంలో కొండచిలువ... బ్రూవర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...
Viral Video

Viral Video: బంగారు వర్ణంలో కొండచిలువ… బ్రూవర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్…

Updated on: Jun 27, 2021 | 3:55 PM

సాధారణంగా పాము, కొండచిలువ లాంటి పేర్లను వింటేనే మనలో భయం మొదలవుతుంది. అలాంటిది కొండచిలువను దగ్గర నుంచి చూస్తే.

సాధారణంగా పాము, కొండచిలువ లాంటి పేర్లను వింటేనే మనలో భయం మొదలవుతుంది. అలాంటిది కొండచిలువను దగ్గర నుంచి చూస్తే.. ఇంకేమైనా ఉందా గుండె ఝల్లుమంటుంది. కానీ ఆ అనకొండను చూస్తే మాత్రం పెంచుకోవాలని అనిపిస్తుంది.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న అనకొండకు సంబంధించిన వీడియో చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. అనకొండ శరీరం ఇంద్రధనుస్సు మాదిరిగా మెరుస్తూ, ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి : Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్‌..!! దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. ( వీడియో )

Nandamuri BalaKrishna: సంస్కృతంలో తన పట్టును చూపించిన బాలయ్య… మాస్క్‌ పై పద్యం అదుర్స్… ( వీడియో )