Gold mines fight: బంగారం కోసం కొట్టుకున్నారు.. వందలాది మంది మృతి..! ఏ గనుల్లో అంటే..

|

Jun 07, 2022 | 7:39 PM

ఆఫ్రికాలోని బంగారు గనుల్లో ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. గత వారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. చాలా మంది గాయపడినట్లు లిబియా కేంద్రంగా


ఆఫ్రికాలోని బంగారు గనుల్లో ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. గత వారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. చాలా మంది గాయపడినట్లు లిబియా కేంద్రంగా పనిచేసే ఫ్రంట్‌ ఫర్‌ ఛేంజ్‌ అండ్‌ కాంకర్డ్‌ ఇన్‌ చాద్‌ FACT పేర్కొంది. ముఖ్యంగా టామా వర్గానికి, ఓ అరబ్‌ గ్రూపునకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.మౌరిటానియా, లిబియాకు చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. కాగా సైనిక బృందాలు రంగంలోకి దిగి ఘర్షణలను అదుపు చేసినట్లు సమాచారం. అయితే సైనికులు ప్రజలపై కాల్పులు జరిపినట్లు AFP పేర్కొంది. దాదాపు 100 మందికిపైగా మరణించినట్లు చెబుతున్నప్పటికీ వాస్తవ మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on