Viral Video: స్కూటీ దిగి బుల్లెట్ ఎక్కబోయింది.. అపుడు ఏం జరిగిందో తెలుసా?

నిజంగా ఇంటర్నెట్ ప్రపంచం అద్భుతమైనది కదా.. ఏంజరిగినా మొబైల్‌తో షూట్ చేయడం.. వెంటనే ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం.

Viral Video: స్కూటీ దిగి బుల్లెట్ ఎక్కబోయింది.. అపుడు ఏం జరిగిందో తెలుసా?
Bike Ride

Updated on: Jul 15, 2021 | 8:57 PM

Viral Video: నిజంగా ఇంటర్నెట్ ప్రపంచం అద్భుతమైనది కదా.. ఏంజరిగినా మొబైల్‌తో షూట్ చేయడం.. వెంటనే ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం. ఇలా చాలానే వీడియోలో నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బైక్ రైడింగ్ అంటే చాలామందికి ఇష్టమే. ఇక బుల్లటె రైడిండ్ విషయానికి వస్తే… మాత్రం ఒక్కసారైనా దానిని డ్రైవ్ చేయాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఓ అమ్మాయి బుల్లెట్ నడుపుదామని ట్రై చేయబోయింది. కానీ, అతి ఆమెకు సాధ్యం కాలేదు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అసలెందుకు ఈ వీడియో వైరల్ అయిందో తెలుసా.. అక్కడికే వస్తున్నాం..

ఓ అమ్మాయి స్కూటీపై కూర్చుని ఉంటుంది. అనంతరం ఆమె నడుచుకుంటూ బుల్లెట్ బైక్ వద్దకు వస్తోంది. బుల్లెట్‌ను నడిపేందుకు దానిపై కూర్చోబోతోంది. కానీ, అది చాలా బరువుగా ఉండడంతో.. అంత బరువును బ్యాలెన్స్ చేయలేక కిందపడిపోతుంది. దాంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. చాలామంది యూజర్లు కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ వీడియోను edi.route.chandigarh అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్‌లోడ్ చేశాడు. పదివేల కంటే ఎక్కువ వ్యూస్‌తో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది.

Also Read:

Anushka Sharma: అందరి దృష్టి ఆ వాచ్‌పైనే..!! ఇంతకీ ఆ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

Ganguly Biopic: తెర మీదకి రానున్న గంగూలీ బయోపిక్..!! హీరో ఎవరంటే..?? వీడియో

Viral Video: స్టేజ్‌పై నిద్రపోతున్న వధూవరులు.. మరి బంధువులు ఏంచేశారో తెలుసా..?

Loading...
Unable to load recommendations.
Follow Us