IAS Officers: ఒకే కుటుంబంలో నలుగురు ఐఎఎస్ లు.! వీడియో.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో ఓకే ఇంటిలో నలుగురు ఐఎఎస్ అధికారులుగా ఉద్యోగం చేస్తున్నారు. వారు తమ పుట్టిన ఊరుపై మమకారంతో యువతకు స్ఫూర్తి నిచ్చే విధంగా నిల్చారు. తన తండ్రి ఉండ్రు సూర్యనారాయణ మూర్తి పేరుతో మెమోరియల్ స్మారక గ్రంథాలయాన్ని నిర్మించగా.. ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రారంభించారు. మారుమూల గ్రామం నుండి ఇద్దరు యువకులు ఐఎఎస్ లగా ..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో ఓకే ఇంటిలో నలుగురు ఐఎఎస్ అధికారులుగా ఉద్యోగం చేస్తున్నారు. వారు తమ పుట్టిన ఊరుపై మమకారంతో యువతకు స్ఫూర్తి నిచ్చే విధంగా నిల్చారు. తన తండ్రి ఉండ్రు సూర్యనారాయణ మూర్తి పేరుతో మెమోరియల్ స్మారక గ్రంథాలయాన్ని నిర్మించగా.. ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రారంభించారు. మారుమూల గ్రామం నుండి ఇద్దరు యువకులు ఐఎఎస్ లగా ఉద్యోగాలు చేస్తూ తమ భార్యలు కూడా ఐఏఎస్ లు విధులు నిర్వహిస్తూ.. పుట్టిన ఊరులో తన తండ్రి పేరు మీద గ్రంధాలయం నిర్మించడంతో సంతోషమని జవహర్ రెడ్డి అన్నారు. పరిజ్ఞానం కలిగిన పుస్తకాలను చదువుకునే విధంగా యువతతెలివి తేటలు సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా మారుమూల గ్రామంలో గ్రంధాలయం ఏర్పాటు చేయడంతో ఉండ్రు సూర్యనారాయణ మూర్తి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి. నలుగురు ఐఏఎస్ అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, పీకన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.